Homeహైదరాబాద్latest Newsబోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్‌గా బయటికి, ఊపిరి పీల్చుకున్న ప్రజలు

బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్‌గా బయటికి, ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Karnataka : కర్ణాటక విజయపుర జిల్లాలో నిన్న బోరుబావిలో పడ్డ చిన్నారిని సహాయక సిబ్బంది రక్షించారు. దాదాపు 18 గంటల పాటు శ్రమించి బయటికి తీసారు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదావశాత్తు బోరుబావిలో పడ్డాడు. 16 అడుగుల లోతులో చిక్కుకున్న రెండేళ్ల బాలుడు. బాబు ప్రాణాలతో బయటికి రావడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img