Homeహైదరాబాద్latest Newsకలకలం రేపుతున్న ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేసు… 24 మందికి నోటీసులు జారీ..!

కలకలం రేపుతున్న ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేసు… 24 మందికి నోటీసులు జారీ..!

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన 24 మందికి CRPC 41కింద నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాల్సిందిగా రాయదుర్గం పోలీసులు ఆదేశించారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి నలుగురు పబ్ ఓనర్లు పరారీలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img