Homeహైదరాబాద్latest Newsట్రక్కు డ్రైవర్‌ ఘోర తప్పిదానికి కుటుంబం బలి..!

ట్రక్కు డ్రైవర్‌ ఘోర తప్పిదానికి కుటుంబం బలి..!

రాజస్థాన్‌లోని సికార్ జిల్లా నుంచి ఓ కుటుంబం రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి ఆదివారం కారులో బయల్దేరింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని బనాస్‌ నది వంతెన సమీపంలో ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేపైకి రాగానే ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేయగా.. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img