Homeసినిమా‘తండేల్’ First Look​ అదిరింది

‘తండేల్’ First Look​ అదిరింది

అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా చందూ మొండేటి డైరెక్షన్​లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చైతూ కెరీర్​లో 23వ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్​ను మేకర్స్ బుధవారం అనౌన్స్ చేశారు. చైతూ బర్త్​ డే కానుకగా బిగ్ అప్​డేట్​ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘తండేల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్​ను ఫిక్స్​ చేయడంతో చైతూ ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఇందులో నాగ చైతన్య స్టన్నింగ్
ఫిజిక్​తో అదరగొట్టాడనే చెప్పాలి. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్​ అందిస్తుండగా.. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img