Homeహైదరాబాద్latest NewsViral: జాలర్లు షాక్.. వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే షాక్ అవుతారు..!(వీడియో)

Viral: జాలర్లు షాక్.. వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే షాక్ అవుతారు..!(వీడియో)

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లి వద్ద ఆకేరులో ఆశ్చర్యకర ఘటన జరిగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండా జాలరుల వలకు సముద్ర జలాల్లో కనిపించే వింత చేపలు చిక్కాయి. స్థానికులు వీటిని దయ్యం చేపలుగా పిలుస్తున్నారు. అయితే కిలో బరువు వుండే ఈ చేప వింతగా, భయం కలిగించేదిగా ఉండటంతో జాలరుల షాక్ అయ్యారు. సముద్రంలో కనిపించే చేపలు ఇక్కడ దొరకడంతో వాటిని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img