Homeహైదరాబాద్latest NewsThe Goat Life: 25 రోజుల్లో రూ.150 కోట్లు

The Goat Life: 25 రోజుల్లో రూ.150 కోట్లు

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా నటించిన ‘ఆడు జీవితం’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. దీంతో మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలోకి ఇది చేరింది. దీనిపై నటుడు పృథ్వీరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img