Homeజిల్లా వార్తలుజాతీయ ఎస్సీ సెల్ కమిషన్ మెంబర్ ను కలిసిన ప్రభుత్వ విప్

జాతీయ ఎస్సీ సెల్ కమిషన్ మెంబర్ ను కలిసిన ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఎస్సీ సెల్ కమిషన్ మెంబర్ రామచందర్ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img