Homeహైదరాబాద్latest Newsడిసెంబర్​ 1న రాబోతున్న దూత..!

డిసెంబర్​ 1న రాబోతున్న దూత..!

అక్కినేని నటవారసుడు నాగచైతన్య ప్రధాన పాత్రలో, విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ వెబ్ సిరీస్ దూత. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్​ సిరీస్ చాలాకాలం కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ఈ సిరీస్ రిలీజ్ డేట్​పై ఓటీటీ ఆడియెన్స్​లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో​ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ రావాల్సి ఉంది. నాగ చైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్​లో మనం, థాంక్యూ సినిమాలు వచ్చాయి. మూడోసారి వీరు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. పార్వతి, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img