Homeహైదరాబాద్latest Newsరికార్డులు సృష్టిస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కార్.. మార్కెట్లో సూపర్ రెస్పాన్స్..!

రికార్డులు సృష్టిస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కార్.. మార్కెట్లో సూపర్ రెస్పాన్స్..!

MG మోటార్స్ విండ్సర్ EVకి భారత మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. Windsor EVకి 15,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ బుకింగ్ దాని వెయిటింగ్ పీరియడ్ పై కూడా ప్రభావం చూపుతోంది. దాని వెయిటింగ్ పీరియడ్ అక్టోబర్ లో 3నెలలకు చేరుకుంది. అంటే మీరు దీన్ని ఈ నెలలో బుక్ చేసుకుంటే వచ్చే ఏడాది జనవరి 2025లో డెలివరీ అవుతుంది.

Recent

- Advertisment -spot_img