Homeహైదరాబాద్latest Newsఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న చెప్పుల ధర.. ఎందుకంటే..?

ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న చెప్పుల ధర.. ఎందుకంటే..?

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరింత భారం కానుంది. ఆగస్టు 1నుంచి చెప్పుల సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. అప్పటినుంచి తయారు చేసే షూస్‌, బూట్లు, స్లిప్పర్లు, సాండిల్స్‌ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్‌ స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెల నుంచి పాదరక్షల ధరలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img