Homeహైదరాబాద్latest Newsభారీగా పెరగనున్న వంట నూనె ధరలు.. రెండు వందల మార్కు దాటే అవకాశం..!

భారీగా పెరగనున్న వంట నూనె ధరలు.. రెండు వందల మార్కు దాటే అవకాశం..!

దేశంలో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 24% ఎక్సైజ్‌ డ్యూటీ పెంచడంతో వీటి ధరలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి టారీఫ్‌ను కేంద్రం పెంచుకుంటూపోతోంది. రెండు నెలల్లో లీటర్‌కు రూ.40 వరకు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో లీటర్‌ వంట నూనె ధర రెండు వందల మార్కు దాటే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img