Homeహైదరాబాద్latest Newsభారీగా పెరగనున్న వంట నూనెల ధరలు.. ఎందుకంటే..?

భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు.. ఎందుకంటే..?

వంట నూనెల ధరలు పెరగనున్నాయి. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఒక్కసారిగా 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంట నూనెల ధరలు పెరగనున్నాయి. పామాయిల్, సోయా, సన్ ఫ్లవర్ సహా వివిధ రకాల నూనెలపై ఈ భారం పడనుంది. వీటి ముడి నూనెలపై ఇప్పటి వరకు సుంకం ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 20 శాతం విధించడంతో పేద, మధ్య తరగతి జేబులకు చిల్లు పడనుంది.

Recent

- Advertisment -spot_img