రాష్ట్రంలో ఉన్న బ్రేవరీలు తగినంతగా బీర్ల ఉత్పత్తి చేయకపోవడం వల్లే బీర్ల కొరత ఉంటోందని అబ్కారీ శాఖ కమిషన్ శ్రీధర్ తెలిపారు. ‘ రాష్ట్రంలో 6 బ్రేవరీలు ఉన్నాయి. నాలుగు 95 శాతం మార్కెట్ వాటాను అక్రమించాయి. ఇవి 4 రోజుకు 4.98 లక్షల కేసులను ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ ప్రస్తుతం తగ్గించి, కేవలం 2.51 లక్షల కేసులను మాత్రమే తయారు చేస్తున్నారు’ అని చెప్పారు.