Homeహైదరాబాద్latest Newsహంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు.. అసలు ఏం జరుగుతుందో?

హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు.. అసలు ఏం జరుగుతుందో?

ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. 577 స్థానాలున్న ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 289 సీట్లు సాధించాలి. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం వామపక్ష కూటమి 180 స్థానాల్లో విజయం సాధించింది. మెక్రాన్‌ కూటమి 160 స్థానాలతో రెండో స్థానంలో, అతి మితవాద కూటమి 140 సీట్లలో విజయంతో మూడోస్థానంలో నిలిచింది.

Recent

- Advertisment -spot_img