Homeహైదరాబాద్latest Newsఆ మ్యాచ్ టికెట్ ధర రూ.16 లక్షలు

ఆ మ్యాచ్ టికెట్ ధర రూ.16 లక్షలు

వచ్చే నెలలో అమెరికాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 9 న తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నట్లు తెలుస్తోంది. డైమండ్ క్లబ్ సీటును ఏకంగా 2000 డాలర్లకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ మేరకు లలిత్ మోదీ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ‘అమెరికాలో క్రికెట్ ఆదరణను పెంచడానికి వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారనుకున్నా. లాభాల కోసమా’ అంటూ ఆశ్చర్యపోయారు.

Recent

- Advertisment -spot_img