HomeసినిమాThe title of Vijay-Parushu Ram movie will be revealed on 18th of...

The title of Vijay-Parushu Ram movie will be revealed on 18th of this month ఈ నెల 18న Vijay​– Parushu Ram మూవీ టైటిల్​ రివీల్

‘ఖుషి’హిట్​తో మళ్లీ ట్రాక్​లోకి వచ్చిన సెన్షేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. తనకు గీత గోవిందం లాంటి బ్లాక్ బ్లాస్టర్​ను అందించిన పరశురామ్​తో విజయ్​ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్​ అప్​డేట్ వచ్చింది.

సినిమా టైటిల్ రివీల్​పై ‘నామకరణం’అంటూ మేకర్స్ ఆదివారం ఓ పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి మూవీ టైటిల్​ను​ రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు.
ఓ స్పెషల్ టైటిల్ టీజర్ గా అనౌన్స్ చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ టైటిల్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్​ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటిస్తోంది.

Recent

- Advertisment -spot_img