Homeఫ్లాష్ ఫ్లాష్ట్రెండింగ్‌లో ‘తంగలాన్‌’ ట్రైలర్‌.. 6 మిలియన్ వ్యూస్‌ తో అరుదైన రికార్డు..!

ట్రెండింగ్‌లో ‘తంగలాన్‌’ ట్రైలర్‌.. 6 మిలియన్ వ్యూస్‌ తో అరుదైన రికార్డు..!

విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే తాజా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను వదిలారు. ఇప్పటివరకు ఈ ట్రైలర్ అన్ని భాషల్లో 6 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

Recent

- Advertisment -spot_img