Homeహైదరాబాద్latest Newsకళ్లు చెదిరే భారీ సిక్సర్ కొట్టిన రాహుల్ ద్రవిడ్ కొడుకు.. వైరల్ అవుతున్న వీడియో..!

కళ్లు చెదిరే భారీ సిక్సర్ కొట్టిన రాహుల్ ద్రవిడ్ కొడుకు.. వైరల్ అవుతున్న వీడియో..!

మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో మైసూర్ వారియర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్ శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భారీ సిక్సర్ కొట్టాడు. ప్రస్తుతం సమిత్ ద్రవిడ్ సిక్సర్ల వీడియో వైరల్‌గా మారింది. తండ్రికి తగ్గ తనయుడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమిత్ ద్రవిడ్ అతి త్వరలో టీమ్ ఇండియాకు ఆడతాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img