Homeహైదరాబాద్latest Newsవామ్మో.. పోయే కాలం వచ్చిందంటే ఇదే అనుకుంటా.. రైల్వేస్టేషన్‌లో డేంజర్ స్టంట్స్ తో యువకుడు హల్...

వామ్మో.. పోయే కాలం వచ్చిందంటే ఇదే అనుకుంటా.. రైల్వేస్టేషన్‌లో డేంజర్ స్టంట్స్ తో యువకుడు హల్ చల్..!

ముంబై నగరంలోని సెవ్రీ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ కదులుతున్న సమయంలో ఒక కడ్డీని గట్టిగా పట్టుకొని రైల్వే ప్లాట్‌ఫామ్‌పై డేంజర్ విన్యాసాన్ని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవ్వడంతో ఆ వ్యక్తిని ఎలాగైనా వెతికి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆర్పీఎఫ్ సిబ్బందికి సెంట్రల్ రైల్వే ఆదేశించింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు పనిలో పడ్డారు.

Recent

- Advertisment -spot_img