Homeహైదరాబాద్latest Newsమార్కెట్‌ లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ల జోరు.. గతేడాదితో పోలిస్తే..!

మార్కెట్‌ లో భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ల జోరు.. గతేడాదితో పోలిస్తే..!

దేశీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి నమోదైంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌లు (తయారీదారులు రిటైలర్‌లకు సరఫరా చేసిన ఫోన్‌ల సంఖ్య) 3.9 కోట్లు నమోదైంది. చైనీస్ కంపెనీ Vivo 16.5% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది, అదే దేశానికి చెందిన Xiaomi 13.5% వాటాతో రెండవ స్థానంలో ఉంది.

Recent

- Advertisment -spot_img