Homeహైదరాబాద్latest Newsధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆదాయ వివరాలు ఇవే..!

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆదాయ వివరాలు ఇవే..!

ఇదేనిజం, ధర్మపురి: సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,82,459/- ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ 1,26,500/-, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,04,100/-, అన్నదానం రూ 51,859/-,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img