Homeహైదరాబాద్latest Newsహామీలు నెరవేర్చలేకే.. రోజుకొక డైవర్షన్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..!

హామీలు నెరవేర్చలేకే.. రోజుకొక డైవర్షన్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..!

కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక, హామీలు ఏమయ్యాయని అడుగుతున్నందుకు రోజుకొక డైవర్షన్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. గ్యారెంటీల ముచ్చట అడిగితే కాళేశ్వరం వార్తలు, రుణమాఫీ గురించి అడిగితే అప్పుల వార్తలు, విత్తనాల గురించి అడిగితే ఫోన్ ట్యాపింగ్ వార్తలు ఇలా రోజుకొక డైవర్షన్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఐదు నెలలైనా ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయకపోగా.. పేర్లు, తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు అసమర్థ కాంగ్రెస్ నాయకులు.

Recent

- Advertisment -spot_img