HomeసినిమాTollywood : ఈ గ్యాప్​ వెకేషన్​ మాత్రమే.. రిలీజ్​ తర్వాత Sensation

Tollywood : ఈ గ్యాప్​ వెకేషన్​ మాత్రమే.. రిలీజ్​ తర్వాత Sensation

పవర్ స్టార్ పవన్​ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్​గా దర్శకుడు హరీశ్​ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ సినిమాత తర్వాత వీరి కాంబినేషన్​లో వస్తున్నఉస్తాద్ మూవీపై పవన్​ ఫ్యాన్స్​లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొంతమేర షూటింగ్ కంప్లీట్ అయ్యి తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ గ్యాప్​పై బాలకృష్ణ షోలో దర్శకుడు హరీశ్ శంకర్ ఇచ్చిన క్లారిటీ వైరల్​గా మారింది. ఈ గ్యాప్​ కేవలం వెకేషన్ మాత్రమేనని.. సినిమా రిలీజ్​ అయ్యాక సెన్షేషన్ అని హరీశ్ తెలిపాడు. దీంతో ఈ మూవీపై తాను ఎంత కాన్ఫిడెంట్​గా ఉన్నాడనేది తెలుస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్​ అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img