Homeహైదరాబాద్latest NewsSHOCKING: ఇదేందయ్యా ఇది.. ఇలా ఎప్పుడు చూడలే.. రైల్లో ఫుట్ బోర్డింగ్..వీడియో వైరల్!

SHOCKING: ఇదేందయ్యా ఇది.. ఇలా ఎప్పుడు చూడలే.. రైల్లో ఫుట్ బోర్డింగ్..వీడియో వైరల్!

సిటీ బస్సుల్లో ఫుట్ బోర్డింగ్ చూసి ఉంటాం. కానీ రైల్లో ఫుట్ బోర్డింగ్ దృశ్యాన్ని చూశారా? అది కూడా రైలు కదులుతుండగా ప్లాట్ ఫాం వైపు కాకుండా మరోవైపు నుంచి రైలెక్కి వేలాడుతూ ప్రయాణించడం ఎప్పుడైనా గమనించారా?.. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జంట చేసిన ఈ సాహసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img