Homeహైదరాబాద్latest Newsఇది మామూలు స్కాం కాదు భయ్యా..? మీరు కూడా జాగ్రత్త..!

ఇది మామూలు స్కాం కాదు భయ్యా..? మీరు కూడా జాగ్రత్త..!

HYDలో ఓ కొత్త స్కాం బయటపడింది. డేటింగ్ యాప్‌లో ఓ వ్యాపారవేత్తకు రితక అనే యువతి పరిచయమైంది. ఆ వ్యాపారవేత్తను కలుద్దామని పబ్‌కి పిలిచింది. పబ్‌లో తియ్యని మాటలతో అతన్ని డ్యాన్స్‌లో దింపి ఖరీదైన మద్యం తాగింది. అనంతరం అతని చేతిలో బిల్ పెట్టి రితిక అక్కడ నుంచి జారుకుంది. తీరా చూస్తే బిల్ రూ.40,505. అతనికి అనుమానం రావడంతో అసలు మోసం బయటపడింది. పబ్ ఓనర్స్, ఆ అమ్మాయి కలిసి మోసం చేశారని గుర్తించాడు.

Recent

- Advertisment -spot_img