Homeహైదరాబాద్latest Newsఇది క్రేజ్ అంటే.. ‘కల్కి’ మూవీకి జపాన్ ఫ్యాన్స్ ఫిదా.. ప్రభాస్‌ కోసం జపాన్ నుండి...

ఇది క్రేజ్ అంటే.. ‘కల్కి’ మూవీకి జపాన్ ఫ్యాన్స్ ఫిదా.. ప్రభాస్‌ కోసం జపాన్ నుండి హైదరాబాద్ కి..!

జపాన్‌లోనూ అభిమానులను కలిగిన టాలీవుడ్‌ హీరోల్లో ప్రభాస్‌ ఒకరు. కల్కి మూవీని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్ నుండి హైదరాబాద్ కి చేరుకున్నారు. జపాన్‌కు చెందిన ముగ్గురు మహిళలు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ‘కల్కి’ సినిమాని చూసి ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఐమ్యాక్స్‌ వద్ద ప్రదర్శనకు ఉంచిన రెబల్‌ ట్రక్‌ (సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించింది) వద్ద ఫొటోకు పోజిచ్చారు. ఆ పిక్‌ను ‘కల్కి’ టీమ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

Recent

- Advertisment -spot_img