Homeహైదరాబాద్latest Newsఇదే నిజం వార్త పై స్పందన.. విద్యుత్ దీపాన్ని సరిచేసిన అధికారులు

ఇదే నిజం వార్త పై స్పందన.. విద్యుత్ దీపాన్ని సరిచేసిన అధికారులు

ఇదే నిజం, ధర్మపురి రూరల్ :- జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పటేల్ చౌరస్తా వద్ద గల విద్యుత్ ద్వీపం సరిగా పని చేయడం లేదని ఇంతకు ముందు వచ్చిన వార్త పై స్పందించి ఇప్పుడు ఆ విద్యుత్ దీపాన్ని అధికారులు సరిచేశారు. దీనిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img