Homeహైదరాబాద్latest NewsSHOCKING: వీడు ఎవరో కానీ మామూలోడు కాదు.. మహిళ వేషంలో వచ్చి ఏం చేశాడో తెలుసా?

SHOCKING: వీడు ఎవరో కానీ మామూలోడు కాదు.. మహిళ వేషంలో వచ్చి ఏం చేశాడో తెలుసా?

హైదరాబాద్‌లో దోపిడి దొంగలు కొత్త తరహాలో చోరీకి దిగారు. మహిళల వేషంలో చుడిదార్, బుర్కా ధరించి వచ్చి ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 16న వెంకటేశ్వర్ రావు కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు. దీన్ని అదునుగా భావించి ఎవరూ గుర్తుపట్టకుండా మహిళల వేషంలో వచ్చి దొంగతనం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img