Homeఫ్లాష్ ఫ్లాష్కోహ్లీకి అందని ద్రాక్షలా ఆ రెండు ట్రోఫీలు.. ఈ సారి కోహ్లీ సాధిస్తాడా..?

కోహ్లీకి అందని ద్రాక్షలా ఆ రెండు ట్రోఫీలు.. ఈ సారి కోహ్లీ సాధిస్తాడా..?

ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్-19 వరల్డ్‌కప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లను భారత్‌కు అందించాడు. అయితే కోహ్లీ ఇంకో రెండు ట్రోఫీలు అందరి ద్రాక్షలా మారాయి. అందులో ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కాగా..మరొకటిది ఐపీఎల్ ట్రోఫీ. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్, WTC ట్రోఫీలను కోహ్లీ సాధిస్తాడని అతని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img