Homeహైదరాబాద్latest Newsరేపు టిల్లు స్క్వేర్ release trailer

రేపు టిల్లు స్క్వేర్ release trailer

Tillu Square Movie updates

Siddu Jonnalagadda హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. రిలీజ్ ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Anupama Parameswaran హీరోయిన్‌గా నటిస్తోంది.

Recent

- Advertisment -spot_img