Homeహైదరాబాద్latest Newsఇవాళ పత్తి ధరలివే..

ఇవాళ పత్తి ధరలివే..

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గాయి. ఈరోజు పత్తి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర నిన్న రూ.6530 పలకగా.. ఇవాళ రూ.6510 పలికింది. ధరలు భారీగా పడిపోతుండడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img