Homeహైదరాబాద్latest NewsToday gold rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Today gold rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.71,880గా నమోదు కాగా.. అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ.65,890గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.90,400గా ఉంది.

Recent

- Advertisment -spot_img