Homeహైదరాబాద్latest NewsToday Gold Rates: ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rates: ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Today Gold Rates: గత కొంతకాలంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక్కసారి పెరుగుతూ.. మరోసారి తగ్గుతూ.. ఊగిసలాడుతుంది. అయితే నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 97,580 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.1,09,900 వద్ద కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img