Homeహైదరాబాద్latest Newsనేడు జగిత్యాలకు కేసీఆర్

నేడు జగిత్యాలకు కేసీఆర్

– ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ను పరామర్శించనున్న గులాబీ బాస్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు (85) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సంజయ్​ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ జగిత్యాలకు రానున్నారు

Recent

- Advertisment -spot_img