ఇవాళ సచివాలయంలో ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా త్వరలోనే కులగనణ చేపట్టాలని సీఎం నిర్ణయించారు. అటు ఏపీలో కూడా ప్రస్తుతం కులగణన ప్రక్రియ కొనసాగుతుంది.