HomeసినిమాMegastar CHIRANJEEVI మనమరాలు పోలిక చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి

Megastar CHIRANJEEVI మనమరాలు పోలిక చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి

Megastar CHIRANJEEVI:ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కల నిజమైందని చిరంజీవి అన్నారు . మనవరాలు పుట్టడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు . మంచి జాతకం లో పుట్టిందని చెబుతున్నారని ఉబ్బితబ్బిబ్బయ్యారు . ఇప్పటికే తమ ఇంట్లో అన్ని సిబాల్ జరుగుతున్నాయని అన్నారు తాము ఆంజనేయున్నీ నమ్ముతామని మంగళవారం రోజు పాప రావడం స్వామి వరమని అన్నారు. పాప ఎవరి పోలిక ఉందని అడిగితె చూశాను కానీ ఇప్పుడే చెప్పలేమని అన్నారు . తమకు దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు చెబుతున్నారని చెప్పారు . కాగా కోడలును చూడటానికి అల్లు అర్జున్ అపోలో ఆస్పత్రికి వచ్చారు

Recent

- Advertisment -spot_img