Non-Veg Brahmins : దేశంలో కొన్ని చోట్ల బ్రాహ్మణులు చేపల్ని ఎప్పటినుంచో తింటున్నారు.. ఎందుకలా..
Non-Veg Brahmins : పశ్చిమ బెంగాల్ లో చేపలను జలపుష్పాల పేరుతో భుజిస్తారు..
ఇక కాశ్మీర్ బ్రాహ్మణులు కూడా మాంసాహారులు అంటారు..
బెంగాల్ లో ఈ వింత అలవాటు కి కారణం వారు అనుభవించిన అత్యంత దారుణమైన రెండు కరువులు..
Great Bengal Famine(1770, 1945) పేరుతొ భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన అత్యంత దారుణమైన కరువులు ఇవి..
అప్పట్లోనే కోట్లలో మరణాలు సంభవించాయి ఈ కరువు వల్ల..
ఇక అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవడం కోసం ఆ ప్రాంత బ్రాహ్మణులు కూడా అక్కడ విరివిగా లభించి చేపలను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించారు అని అంటారు..
Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..
Beauty Tips : మొటిమలు, మచ్చల నివారణకు ‘వేప’ ప్యాక్
ఇక బెంగాలీ వాతావరణంలో తేమ ఎక్కువ.. బ్రాహ్మణులు ప్రోటీన్ కోసం తినవలసిన కంది పప్పు లాంటివి పండించడం కష్టంగా ఉండేది..
దానికి ప్రత్యాయామ్నాయం చేపలతో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది..
అది కూడా బెంగాల్ గంగా నది డెల్టా,ఇంకా అనేక ఉపనదులు లో విరివిగా చేపలు లభిస్తాయి..
దానితో కుల మత తేడాలు లేకుండా బెంగాలీ ల ఆహారంలో చేపలు ఒక భాగంగా మారిపోయాయి..
ఇక కాశ్మీరీ బ్రాహ్మణులు కూడా మాంసాహారులు.. అయితే వారు అల్లం, వెల్లుల్లి మాత్రం ముట్టరు..
మాంసాహారాన్ని స్వీకరించడానికి కారణం అక్కడి వాతావరణం కూరగాయల పెంపకానికి అనుకూలం కాకపోవడమే..
Best Diet : మంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్రపంచంలో మంచి డైట్