Homeజిల్లా వార్తలుఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

ఇదే నిజం కామారెడ్డి : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. పాఠశాలలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు శ్రీనివాస్, కాంత్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.

Recent

- Advertisment -spot_img