Homeహైదరాబాద్latest Newsకుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇక రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఇక ఇతర జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి రేపు సెలవు ప్రకటించడంపై అధికారులు ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Recent

- Advertisment -spot_img