Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ - బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జాం

హైదరాబాద్ – బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జాం

హైదరాబాద్ – బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. శంషాబాద్ నుంచి గండిగూడ, చెర్లగూడ వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైవేపై వాహనం బోల్తా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదాలులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img