Homeహైదరాబాద్latest Newsతీవ్ర విషాదం.. గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి

తీవ్ర విషాదం.. గుండెపోటుతో 104 డ్రైవర్ మృతి

ఇదేనిజం, జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలో 104 డ్రైవర్ రాజకుమార్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. డీఎం అండ్ హెచ్వో ఆఫీస్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైన రాజ్ కుమారు సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Recent

- Advertisment -spot_img