Homeహైదరాబాద్latest Newsవిషాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

విషాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

ఇదే నిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వ్యక్తి కడెం మండలంలోని లక్ష్మీపుర్ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్ పై వెళ్తున్న యువకుడు చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్త పెట్ గ్రామానికి చెందిన మ్యడరం అనిల్ (22) గురువారం లక్ష్మీపూర్ గ్రామానికి శుభకార్యానికి వచ్చాడు. రాత్రి తిరిగివెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు, మృతునికి భార్య ,ఏడు నెలల పాప ఉన్నట్లు తెలుస్తోంది

Recent

- Advertisment -spot_img