టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ మాస్టర్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘సుధా నేను నిన్ను మిస్ అవుతున్నాను… నువ్వు ఎక్కడికి వెళ్లినా హ్యాపీగా…. ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. అలాగే ఎప్పుడు నీ కోసం నేను ఆలోచిస్తూనే ఉంటానని’ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.