Homeహైదరాబాద్latest Newsమోడల్ పాఠశాలల్లో బదీలులు చేపట్టాలి

మోడల్ పాఠశాలల్లో బదీలులు చేపట్టాలి

ఇదే నిజం దేవరకొండ: గుండ్లపల్లి (డిండి) మోడల్ స్కూల్ టీ ఎస్ ఎమ్ ఎస్ టి ఎఫ్ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భోజన‌ విరామ సమయంలో తమకు ట్రాన్స్ఫర్లు‌ కావాలని, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మోడల్ పాఠశాలలో గత 11సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వేంటనే చేపట్టాలని పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఎమ్ ఎస్ టి ఎఫ్ బాధ్యులు, సత్యనారాయణ చిత్తలూరి, జిలానీ, రఘు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసా చారి, జయంతి పల్లవి, అనిత, వినుత‌, జ్యోతి, విజయ, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img