Homeహైదరాబాద్latest Newsనారాయణ రెడ్డికి నివాళి

నారాయణ రెడ్డికి నివాళి

ఇదేనిజం, జగదేవపూర్: ఉమ్మడి జగదేవపూర్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ కమ్యునిస్టు నాయకుడు కామ్రేడ్ కోమిరెడ్డి నారాయణ రెడ్డి మృతి తీరని లోటు అని తిగుల్ సర్పంచ్ కాంగ్రెస్ నేత కప్పర భాను ప్రకాశ్ రావు అన్నారు. నారాయణరెడ్డితో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. నారాయణరెడ్డి మృతదేహం వద్ద పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కడప్పల్ల కృష్ణా రెడ్డి, బునారి రాజు, చట్లపలి వెంకట్, బునారి వెంకట్, బార్రొల రాజు బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img