HomeTelugu Newsసిర్పూర్‌ ఎమ్మెల్యేకు సన్మానం

సిర్పూర్‌ ఎమ్మెల్యేకు సన్మానం

ఇదే నిజం చింతలమనేపల్లి : సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వయి హరీశ్‌బాబును జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మండల ప్రజాపరిషత్‌ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img