Homeతెలంగాణమృతుల కుటుంబాలకు అశృనివాళులు: మంత్రి నిరంజన్ రెడ్డి

మృతుల కుటుంబాలకు అశృనివాళులు: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్​, ఇదేనిజం : శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 9 మంది  సిబ్బంది మరణించడం దురదృష్టకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వ సహాయక చర్యలతో వారు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటకు వస్తారని ఆశించామని, దురదృష్టవశాత్తు వారు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img