Homeహైదరాబాద్latest NewsBREAKING : ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

BREAKING : ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

బీఈ, బీటెక్ , ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకి ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 10 నుంచి ఈసెట్ తొలివిడత ఆప్షన్లు. జూన్ 18 న తొలివిడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 15 నుంచి రెండోదశ కౌన్సెలింగ్ ప్రారంభం. జులై 17 నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం. జులై 21న రెండోదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.

Recent

- Advertisment -spot_img