Homeహైదరాబాద్latest Newsజూన్ 3న పరీక్షలు..అప్లై చేశారా?

జూన్ 3న పరీక్షలు..అప్లై చేశారా?

తెలంగాణలో లాసెట్, పీజీఎల్‌సెట్‌లను జూన్ 3న నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు మే 20వ తేదీ వరకు రూ. 2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే అప్లై చేసిన క్యాండిడేట్స్‌కు మే 20 నుంచి 25 వరకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

పరీక్షల షెడ్యూల్
ఉదయం 9 నుంచి 10.30 వరకు – మూడేళ్ల డిగ్రీ కోర్సు పరీక్షలు
మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు – మూడేళ్ల డిగ్రీ కోర్సు పరీక్షలు
సాయంత్రం 4 నుంచి 5.30 వరకు – ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, టీఎస్ పీజీఎల్‌సెట్ పరీక్షలు

Recent

- Advertisment -spot_img