Homeహైదరాబాద్latest NewsHYD: బేగంపేట నాళాలో..కొట్టుకొచ్చిన మృతదేహాలు

HYD: బేగంపేట నాళాలో..కొట్టుకొచ్చిన మృతదేహాలు

Hyderabad : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగర రోడ్లు వరదలతో మునిగాయి. ఈ క్రమంలో బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నాళాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. రోడ్డు సరిగా కనిపించక మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకొని రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులిద్దర్నీ గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇటీవల నగరంలో ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img